(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.207. అధ్యాయః 207
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
ఈశ్వరేణ పార్వతీంప్రతి స్వస్య శ్మశానవాసచంద్రకలాధారణాదేః కారణాభిధానం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

ఉమోవాచ।

భగవన్సర్వభూతేశ శూలపాణే వృషధ్వజ।
ఆవాసేషు విచిత్రేషు రంయేషు చ శుభేశు చ॥ 13-207-1(89352)
సత్సు చాన్యేషు భూతేషు శ్మశానే రమసే కథం।
కేశాస్థికలిలే భీమే కపాలశతసంకులే॥ 13-207-2(89353)
సృగాలగృధ్రంపూర్ణే శవధూమసమాకులే।
చితాగ్నివిషమే ఘోరే గహనే చ భయానకే॥ 13-207-3(89354)
ఏవం కలేవరక్షేత్రే దుర్దర్శే రమసే కథం।
ఏష మే సంశయో దేవ తన్మే శంసితుమర్హసి॥ 13-207-4(89355)
మహాదేవ ఉవాచ। 13-207-5x(7453)
హంత తే కథయిష్యామి శృణు దేవి సమాహితా।
ఆవాసార్థం పురా దేవి శుద్ధాన్వేషీ శుచిస్మితే॥ 13-207-5(89356)
నాధ్యగచ్ఛం చిరం కాలం దేశం శుచితమం శుభే।
ఏష మేఽభినివేశోఽభూత్తస్మిన్కాలే ప్రజాపతిః॥ 13-207-6(89357)
ఆకులః సుమహాఘోరః ప్రాదురాసీత్సమంతతః।
సంభూతా భూతసృష్టిశ్చ ఘోరా లోకభయావహా॥ 13-207-7(89358)
నానావర్ణా విరూపాశ్చ తీక్ష్ణదంష్ట్రాః ప్రహారిణః।
పిశాచరక్షోవదనాః ప్రాణినాం ప్రాణహారిణః।
ఇతశ్చరంతి నిఘ్నంతః ప్రాణినో భృశమేవ చ॥ 13-207-8(89359)
ఏవం లోకే ప్రాణిహీనే క్షయం యాతే పితామహః।
చింతయంస్తత్ప్రతీకారం మాం చ శక్తం హి నిగ్రహే॥ 13-207-9(89360)
ఏవం జ్ఞాత్వా తతో బ్రహ్మా తస్మిన్కర్మణ్యోజయత్।
తచ్చ ప్రాణిహితార్థం తు మయాఽప్యనుమతం ప్రియే॥ 13-207-10(89361)
తస్మాత్సంరక్షితా దేవి భూతేభ్యః ప్రాణినో భయాత్।
అస్మాచ్ఛ్మశానాన్మేధ్యం తు నాస్తి కించిదనిందితే।
నిఃసంపాతాన్మనుష్యాణాం తస్మాచ్ఛుచితమం స్మృతం॥ 13-207-11(89362)
భూతసృష్టిం చ తాం చాహం శ్మశానే సంన్యవేశయం।
తత్రస్థః సర్వభూతానాం వినిహన్మి ప్రియే భయం॥ 13-207-12(89363)
న చ భూతగణేనాహం వినా వసితుముత్సహే।
తస్మాన్మే సన్నివాసాయ శ్మశానే రోచతే మనః॥ 13-207-13(89364)
మేధ్యకామైర్ద్విజైనిత్యం మేధ్యమిత్యభిధీయతే।
ఆచరద్భిర్వ్రతం నిత్యం మోక్షకామైశ్చ సేవ్యతే॥ 13-207-14(89365)
స్థానం మే తత్ర విహితం వీరస్థానమితి ప్రియే।
కపాలశతసంపూర్ణమభిరూపం భయానకం॥ 13-207-15(89366)
మధ్యాహ్నే సంధ్యయోస్తత్ర నక్షత్రే రుద్రదేవతే।
ఆయుష్కామైరశుద్ధైర్వా న గంతవ్యమితి స్థితిః॥ 13-207-16(89367)
మదన్యేన న శక్యం హి నిహంతుం భూతజం భయం।
తత్రస్థోఽహం ప్రజాః సర్వాః పాలయామి దినేదినే॥ 13-207-17(89368)
మన్నియోగాద్భూతసంఘా న చ ఘ్నంతీహ కంచన।
తాంస్తు లోకహితార్తాయ శ్మశానే రమయాన్మహం।
ఏతత్తే సర్వమాఖ్యాతం కిం భూయః శ్రోతుమిచ్ఛసి॥ 13-207-18(89369)
ఉమోవాచ। 13-207-19x(7454)
భగవందేవదేవేశ త్రినేత్ర వృషభధ్వజ।
పింగలం వికృతం భాతి రూపం తే తు భయానకం॥ 13-207-19(89370)
భస్మదిగ్ధం విరూపాక్షం తీక్ష్ణదంష్ట్రం జటాకులం।
వ్యాఘ్రోదరత్వక్సంవీతం కపిలశ్మశ్రుసంతతం॥ 13-207-20(89371)
రౌద్రం భయానకం ఘోరం శూలపట్టససంయుతం।
కిమర్థం త్వీదృశం రూపం తన్మే శంసితుమర్హసి॥ 13-207-21(89372)
మహేశ్వర ఉవాచ। 13-207-22x(7455)
తదహం కథయిష్యామి శృణు తత్త్వం సమాహితా।
ద్వివిధో లౌకికో భావః శీతముష్ణమితి ప్రియే॥ 13-207-22(89373)
తయోర్హి గ్రసితం సర్వం సౌంయాగ్నేయమిదం జగత్॥ 13-207-23(89374)
సౌంయత్వం సతతం విష్ణౌ మయ్యాగ్నేయం ప్రతిష్ఠితం।
అనేన వపుషా నిత్యం సర్వలోకాన్బిభర్ంయహం॥ 13-207-24(89375)
రౌద్రాకృతిం విరూపాక్షం శూలపట్టససంయుతం।
ఆగ్నేయమితి మే రూపం దేవి లోకహితే రతం॥ 13-207-25(89376)
యద్యహం విపరీతః స్యామేతత్త్యక్త్వా శుభాననే।
తదైవ సర్వలోకానాం విపరీతం ప్రవర్తతే॥ 13-207-26(89377)
తస్మాన్మయేదం ధ్రియతే రూపం లోకహితైషిణా।
ఇతి తే కథితం దేవి కిం భూయః శ్రోతుమిచ్ఛసి॥ 13-207-27(89378)
ఉమోవాచ। 13-207-28x(7456)
భగవందేవదేవేశ శూలపాణే వృషధ్వజ।
కిమర్థం చంద్రరేఖా తే శిరోభాగే విరోచతే।
శ్రోతుమిచ్ఛాంయహం దేవ తన్మే శంసితుమర్హసి॥ 13-207-28(89379)
మహేశ్వర ఉవాచ। 13-207-29x(7457)
తదహం తే ప్రవక్ష్యామి శృణు కల్యాణి కారణం।
పురాఽహం కారణాద్దేవి కోపయుక్తః శుచిస్మితే।
దక్షయజ్ఞవధార్యాయ భూతసంఘైః సమావృతః॥ 13-207-29(89380)
తస్మిన్క్రతువరే ఘోరే యజ్ఞభాగనిమిత్తతః।
దేవా విభ్రంశితాస్తే వై యేషాం భాగః క్రతౌ కృతః॥ 13-207-30(89381)
సోమస్తత్ర మయా దేవి కుపితేన భృశార్దితః।
పశ్యంశ్చానపరాధీ సన్పాదంగుష్ఠేన తాడితః॥ 13-207-31(89382)
తథాపి వికృతేనాహం సామపూర్వం ప్రసాదితః।
తన్మే చింతయతశ్చాసీత్పశ్చాత్తాపః పురా ప్రియే॥ 13-207-32(89383)
తదాప్రభృతి సోమం వై శిరసా ధారయాంయం।
ఏవం మే పాపహానిస్తు భవేదితి మతిర్మమ।
తదాప్రభృతి వై సోమో మూర్ధ్ని సందృశ్యతే సదా॥ 13-207-33(89384)
నారద ఉవాచ। 13-207-34x(7458)
ఏవం బ్రువతి దేవేశే విస్మితాః పరమర్షయః।
వాగ్భిః సాంజలిమాలాభిరభితుష్టువురీశ్వరం॥ 13-207-34(89385)
ఋషయ ఊచుః। 13-207-35x(7459)
నమః శంకర సర్వేశ నమః సర్వజగద్భురో।
నమో దేవాదిదేవాయ నమః శశికలాధర॥ 13-207-35(89386)
నమో ఘోరతరాద్ధోర నమో రుద్రాయ శంకర।
నమః శాంతతరాచ్ఛాంత నమశ్చంద్రస్య పాలక॥ 13-207-36(89387)
నమః సోమాయ దేవాయ నమస్తుభ్యం చతుర్ముఖ।
నమో భూతపతే శంభో జహ్నుకన్యాంబుశేఖర॥ 13-207-37(89388)
నమస్త్రిశూలహస్తాయ పన్నగాభరణాయ చ।
నమోస్తు విషమాక్షాయ దక్షయజ్ఞప్రదాహక॥ 13-207-38(89389)
నమోస్తు బహునేత్రాయ లోకరక్షణతత్పర।
అహో దేవస్య మహాత్ంయమహో దేవస్య వై కృపా।
ఏవం ధర్మపరత్వం చ దేవదేవస్య చార్హతి॥ 13-207-39(89390)
ఏవం బ్రువత్సు మునిషు వచో దేవ్యబ్రవీద్ధరం।
సంప్రీత్యర్థం మునీనాం సా క్షణజ్ఞా పరమం హితం॥ 13-207-40(89391)
ఉమోవాచ। 13-207-41x(7460)
భగవందేవదేవేశ సర్వలోకనమస్కృత।
అస్యైవ ఋషిసంఘస్య మమ చ ప్రియకాంయయా॥ 13-207-41(89392)
వర్ణాశ్రమకృతం ధర్మం వక్తుమర్హస్యశేషతః।
న తృప్తిరస్తి దేవేశ శ్రవణీయం హి తే వచః॥ 13-207-42(89393)
సధర్మచారిణీ చేయం భక్తా చేయమితి ప్రభో।
వక్తుమర్హసి దేవేశ లోకానాం హితకాంయయా।
యాథాతథ్యేన తత్సర్వం వక్తుమర్హసి శంకర॥ ॥ 13-207-43(89394)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి సప్తాధికద్విశతతమోఽధ్యాయః॥ 207 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.